- బాగా గిలకొట్టిన పెరుగులో అరటి పండు గుజ్జుగా చేసి మాడుకు మర్దన చేయాలి. పావు గంట తరువాత తలస్నానము చేస్తే కురులు పట్టుకుచ్చులా జాలువారుతాయి.
- గుడ్డులోని తెల్లసోనకు కప్పుపాలు, చెంచా నిమ్మరసం, కొబ్బరినునే కలిపి జుట్టుకు రాయాలి. గంటయ్యాక నిమ్మరసము కలిపినా నిలతో కడిగేస్తే శిరోజాలు మెరిసిపోతాయి.
--
|
No comments:
Post a Comment