Jagan to receive shocker as 7 MLA's expected to quit
జగన్‌కు షాక్, కాంగ్రెసులోకి ఏడుగురు ఎమ్మెల్యేలు? వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు షాక్ ఇవ్వానున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment