CWC will take decision on Telangana in November, says Jana Reddy
నవంబర్‌లో తెలంగాణపై నిర్ణయం తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నవంబర్‌లో నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి భావిస్తున్నారు. అదే విషయాన్ని ఆయన శనివారం తెలంగాణ ఉద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment